ICC ODI World Cup 2023 Awards: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా ఆవిర్భవించింది. రికార్డు స్థాయిలో 6వ సారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ గెలుచుకుంది. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15×4, 4×6).. క�
ఐసీసీ ప్రపంచ కప్ 2023.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగుల�
దేశంలో ఉత్తమ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రకటించింది. ఆయా నగరాల్లో జరుగుతున్న అభివృద్ధితోపాటు.. నగరంలో ఉన్న సౌకర్యాలు ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని స్మార్ట్ సిటీల ఎంపికను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంటపండింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 863 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 57.53గా నమోదైంది. బట్లర్ ఒకవైపు పరుగుల వర్షంతో పాటు అవార్డుల వర్షాన్ని �
వ్యవసాయ రంగంలో సాంకేతిక పెగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐవీ సుబ్బారావు రైతు నేస్తం అవార్డు ఫంక్షన్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాకర్షణ పథకాలకు ప్రభుత్వాలు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవద్దన్నారు. రైతుకు కావాల్సింది క్వాలిటీ ఉన్న విద్యుత్ పది న�