Change Toothbrush: ఆరోగ్యానికి మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించడం చాలా అవసరం. ఈ విషయంలో కీలకమైన దశల్లో ఒకటి మీ టూత్ బ్రష్ ను క్రమం తప్పకుండా మార్చడం. అదే టూత్ బ్రష్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. చివరికి దంత సమస్యలకు దారితీస్తుంది. ఇకపోతే నోటి ఆరోగ్య సమస్యలను నివారించడ�