IndiGo Shares Crash: దేశీయ వైమానిక సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఇప్పటికే గత ఐదు సెషన్లలో 9 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. ఈరోజు (డిసెంబర్ 8న) ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7శాతం షేర్లు పతనమైపోయాయి.
World Cup Impact: దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఎయిర్‌లైన్స్‌కు చేసింది. ఒక్కరోజులో విమానంలో ప్రయాణించిన వ్యక్తుల రికార్డు బద్దలైంది.