Avatar 2 : విజువల్ వండర్ అవతార్ 2 ఈ నెల 16న థియేటర్లకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన సినిమా తొలి రోజునుంచే రికార్డులను నమోదు చేసుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది.
Avatar 2: అవతార్ 2 సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. లక్ష్మిరెడ్డి శ్రీను అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్ 2' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది