మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్‌స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ చక్కటి…
పాకిస్థాన్ కు అంతర్జాతీయ క్రికెట్ జట్లు ఈ మధ్యే వెళ్లడం ప్రారంభించాయి. కానీ మళ్ళీ ఈ ఏడాది మొదట న్యూజిలాండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్ బోర్డుకు షాక్ ఇచ్చాయి. పాకిస్థాన్ కు వచ్చిన కివీస్ జట్టు ఆ తర్వాత భద్రత కారణాలు చెప్పి వెన్నకి వెళ్ళిపోయింది. దాంతో వచ్చే ఇంగ్లాండ్ రావడం మానేసింది. ఆ కారణంగా మళ్ళీ ఆ దేశానికి ఇంకా ఏ జట్లు అయిన వస్తాయా అనే ప్రశ్న తలెత్తింది. కానీ వచ్చే…