Telangana Rising Global Summit Day 2: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు.. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది.. బ్యాక్‌టు బ్యాక్ మీటింగ్‌లు, వరుసగా మౌ సంతకాలతో రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో రూ.5,39,495 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.. తొలి రోజు రూ.2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో…