అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కి 22వ సినిమా కాగా, అట్లీకి ఇది ఆరవ సినిమా కానుంది. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఉండడంతో ఇటీవల విఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్లి, అక్కడ నుంచే ఒక వీడియో రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసింది సినిమా టీం. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్…