మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కి నిశ్చితార్థం పూర్తి అయింది. త్వరలోనే తను ప్రేమించిన అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ రింగ్ సింబల్ ను జోడించింది. కాగా కాజల్, తమన్నా, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా…