కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
ఎన్ని చట్టా చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా విచక్షణరహితంగా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. ఈ రోజు ఏ ఒక్క మగాడిని అడిగిన అమ్మ గురించి.. అంతేకాకుండా తన అక్కచెల్లెళ్లు, భార్య ఇతరుల గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే ఈ రోజునే ఓ ఇద్దరు కామాంధులు స్వదేశానికి వచ్చిన పరదేశి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో…
మహిళలు, యవతులు, విద్యార్ధినులు అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని ఓ విద్యార్ధిపై అఘాయిత్యం చేశాడో ప్రబుద్ధుడు. రాజేంద్రనగర్ లో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడో యువకుడు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి తన ఇంటి నుండి మోటర్ సైకిల్ పై హిమాయత్ సాగర్ తీసుకొని వెళ్ళాడా యువకుడు. చెట్ల పొదల్లోకి తీసుకొని వెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ కామాంధుడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించాడు. అత్యాచారం…