Home
Assam Floods
Assam Floods News
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
అస్సాంలో భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. వరద బాధితులకు సురక్షితమైన నివాసం కల్పించేందుకు చేపట్టిన ‘ఆషియానా -సురక్షిత ఆశ్రయంతో ఆశ మొదలవుతుంది’ అనే కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు శాశ్వతంగా లేదా దీర్ఘకాలికంగా సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 500 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.… -
Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Assam Floods: అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్‌లో ఒకరు మరణించడంతో వరద మృతుల సంఖ్య ఏకంగా 78కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షలకు పైగా ప్రజలు వరద కష్టాల్లో మునిగిపోయారు. -
Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి
Assam Flood: అసోంలో వరదల కారణంగా అక్కడ పరిస్థితి మరింత దిగజారుతోంది. గురువారం మరో ఆరుగురు మరణించారు. వీరిలో నలుగురు గోలాఘాట్‌కు చెందినవారు కాగా, ఒక్కొక్కరు దిబ్రూగఢ్, చరైడియో నుండి వచ్చారు. -
Assam Flood: అస్సోంలో భారీ వరదలు.. నిరాశ్రయులైన 2,593 మంది
Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. -
Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు
అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
Assam Floods: అసోంను ముంచెత్తిన భారీ వరదలు..
Assam Rains: అస్సాంలో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు బురదగా మారాయి. కోపిలి నది ప్రమాద స్థాయిని దాటుతోంది. ముందుగా 470 గ్రామాలు జలమయమయ్యాయి , మరియు 161,000 మంది నిరాశ్రయులు అయ్యారు . వేల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి . ప్రస్తుతం, 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరియు 5,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. రెస్క్యూ సిబ్బంది శరణార్థులకు రక్షణ కల్పిస్తున్నారు. అదేవిధంగా, 16 జిల్లాల్లో వరదలు… -
Assam Floods: వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. -
Assam Floods: అస్సాం వరదల్లో 7గురు మృతి.. 12 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం
అస్సాంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని రోజువారీ వరద నివేదిక ధృవీకరించింది. -
Assam Floods: అస్సాంలో కొనసాగుతున్న వరద పరిస్థితి.. ఒక్క జిల్లాలోనే 67వేల మంది!
అస్సాంలో వరదల పరిస్థితి కాస్త మెరుగుపడింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం వివిధ ప్రాంతాలలో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నదులు ఎక్కడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదు. -
Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..
Assam Floods: ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ బ్రహ్మపుత్ర నదితో పాటు ఇతర నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా జిల్లాలో వరద భీభత్సం సృష్టిస్తోంది. బుధవారం అస్సాంలో పరిస్థితి మరింత దిగజారింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!