ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ…