ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె చివరగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి “ఆల్ ఈజ్ వెల్”లో కన్పించింది. తాజాగా అసిన్ తన మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో అరిన్ పిక్ ను షేర్ చేసిన అసిన్ “వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3…