విలక్షణమైన నటి అసిన్. ఆమె అందం, చందం, అభినయం అన్నీ విలక్షణంగానే ఉంటాయి. చివరకు ఆమె పేరు కూడా! ‘అసిన్’ అనే పేరులో సంస్కృతం, ఇంగ్లిష్ రెండూ కలబోసుకొని ఉన్నాయని ఆమె అంటారు. ‘సిన్’ అంటే ఇంగ్లిష్ లో పాపం అని అర్థం. దాని ముందు ‘అ’ అన్న సంస్కృత అక్షరం చేరిస్తే, ‘పాపం లేనిది’ అని అర్థం వస్తుందని ఆమె తన పేరులోని విశేషాన్ని వివరించేవారు. ఆమె నటించిన చిత్రాల రాశి తక్కువే అయినా, వాటిలోని…