Arbaaz Khan to act in Ashwin Babu Apsar Film: యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అశ్విన్ బాబు జీనియస్ అనే సినిమాతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆ తరువాత అనేక సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా కొనసాగే ప్రయత్నం చేశాడు. ఎన్నో సినిమాల తర్వాత ఆయన హిడింబా అనే సినిమాలతో హిట్ కొట్టాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత…
Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్.
Hidimba: ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్టా.. ఫట్టా అని చెప్పేస్తున్నారు అభిమానులు. ఇక మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు కొన్నిరోజులు సౌండ్ చేసి.. ఆతరువాత ఆగిపోతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాయి. అందులో ఒకటి హిడింబ. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిడింబ.
Hidimba Movie Release date fixed: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నా ఎందుకో కుదరడం లేదు. దీంతో ఈసారి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అశ్విన్ హీరోగా నందితా శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న హిడింబ అనే సినిమా తెరకెక్కింది. అనిల్ కన్నెగంటి…