యంగ్ హీరో అశ్విన్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ సినిమా మీద ఆసక్తి ఏర్పరిచింది. ఈ సినిమాకి మామిడాల ఎం.ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమాని నిర్మాత టి.గణపతి రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. Also Read : Radhika: నటి రాధికకు…
Ramya Moksha: తాజాగా హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ జరిగింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఓవైపు హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ లు ఆకట్టుకోగా, మరోవైపు రమ్య మోక్ష కంచర్ల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచమైన రమ్య.. ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్…
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సైటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి…
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికల్ యాక్షన్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. గోల్డ్ లైన్ క్రియేషన్స్ పై ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్…
Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా శివం భజే అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు మీద రిలీజ్ అయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ట్రైలర్లో శివుడి షాట్ ఒకటి కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆకట్టుకునే స్క్రిప్ట్‌ని తీసుకొచ్చిన నిర్మాత మహేశ్వర రెడ్డి మరియు దర్శకుడు అప్సర్‌ని చిత్ర ప్రముఖుడు అశ్విన్ బాబు అభినందించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కి…
‘రాజు గారి గది’ చిత్రంతో తొలిసారిగా సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో రాబోతున్న…
ఓంకార్ తమ్ముడిగా జీనియస్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తొలి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన వెనకడుగు వేయక విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా పలు చిత్రాలలో నటించాడు ఈ యంగ్ హీరో. ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న…
స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబతో సరికొత్త కథతో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు యంగ్ హీరో విశ్వక్…
‘Shivam Bhaje’: ‘Ram Ram Eeswaram’ is hypnotic: భారీ అంచనాల మధ్య ఆగస్టు 1న ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం నుండి మొదటి పాట ఈ రోజు విడుదలైంది. ‘రం రం ఈశ్వరం’ అని మొదలయ్యే ఈ శివ స్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ద్వారా విడుదల చేశారు. Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి…
Ganga Entertainments ‘Shivam Bhaje’ Powerful Teaser out now: మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘శివం భజే’. ఇది వరకే టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ నేడు రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. అప్సర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ , యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా…