Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని…
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్…
యువ హీరో విశ్వక సేన్ పారితోషికం పెంచాడా? అంటే అవుననే వినిపిస్తోంది. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఓ మాదిరిగా నడిచింది. అదీ విడుదలకు ముందు వివాదం పుణ్యమా అని. థియేట్రికల్ రన్ పరంగా ఆకట్టుకోలేక పోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని నిర్మాతలు బయటపడ్డారు. ఇప్పుడు విశ్వక్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఆ తర్వాత సొంత దర్శకత్వంలో ‘ధమ్కీ’ సినిమా చేయబోతున్నాడు.…
డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్‌గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్‌నే ఇందులో కథానాయికగా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అర్జున్ సర్జా…
కథల ఎంపిక విషయంలో హీరోలందరూ దాదాపు తన సొంత నిర్ణయాలే తీసుకుంటారు. చుట్టుపక్కల వారి సలహాలు ఏమాత్రం తీసుకోరు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంటుంది కాబట్టి, నలుగుర్నీ అడిగితే నాలుగు విధానాల సమాధానాలు వస్తాయి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై మరింత కన్ఫ్యూజన్ నెలకొంటుంది. అందుకే, సొంత నిర్ణయం మీదే కథానాయకులు ఆధారపడతారు. తానూ ఆ కోవకి చెందినవాడినేనని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ‘‘ఫలక్‌నుమా దాస్, పాగల్ సినిమాల్లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్…
ఈ వారం ప్రేక్షకుల ముందుకు ‘భళా తందనాన, అశోకవనంలో అర్జునకళ్యాణం’, ‘జయమ్మ పంచాయితీ’, ‘వర్మ మా ఇష్టం’ సినిమాలు రానున్నాయి. అయితే వీటితో పాటు మార్వెల్ స్టూడియో వారి ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మేడ్ నెస్’ కూడా పలు భాషల్లో వేలాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రీవ్యూను మే2వ తేదీ హాలీవుడ్ లో ప్రదర్శించారు. ఈ నెల 6వ తేదీన ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా…
థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్ స్టార్ట్ అయిపొయింది. ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది. KGF Chapter 2కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చిన్న సినిమాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సినిమా విడుదలను కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రాఖీ భాయ్ ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పట్లో సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల…
యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. మాస్ ఇమేజ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విషయాన్నీ తాజాగా విశ్వక్ సేన్ వెల్లడించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. ఇప్పటికే విశ్వక్ సూపర్ హిట్ చిత్రం “ఫలక్‌నుమా దాస్”కి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫలక్‌నుమా…
విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదలైంది. టీజర్ తో పాటు సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక టీజర్ విషయానికి వస్తే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అర్జున్ కుమార్ వధువు కోసం అన్వేషణ సాగించటం.. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో ముడిపడటంగా సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. Read Also :…