Nandamuri Kalyan Ram: బింబిసార హిట్ తో జోరు పెంచేసిన కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Amigos Movie Update : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్న కల్యాణ్ రామ్ మరో విభిన్న కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ‘ఇషిక’ అనే పాత్రతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇషిక పాత్రను పరిచయం చేస్తూ ఆషిక…
NKR19: ‘బింబిసార’ చిత్రంతో సూపర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న 19వ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.…