Amigos Movie Update : చూపులతో వల వేస్తున్న ‘అమిగోస్’ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amigos Movie Update : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్న కల్యాణ్ రామ్ మరో విభిన్న కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ‘ఇషిక’ అనే పాత్రతో ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇషిక పాత్రను పరిచయం చేస్తూ ఆషిక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది.
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ఆషిక రంగనాథ్ కన్నడ బ్యూటీ. 2016లోనే కన్నడ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. ‘అమిగోస్’ తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా. ఈ సుందరి రూపురేఖలు చూస్తుంటే మాత్రం, టాలీవుడ్లోని యంగ్ హీరోయిన్స్ కి గట్టిపోటీనే ఇచ్చేట్టుగా కనిపిస్తోంది. ‘అమిగోస్’ టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూహించే పదం. దాన్ని టైటిల్‌గా పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు అందరిలో ఉంది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి