సూడాన్‌లో జనరల్స్ మధ్య సాయుధ పోరాటం కొనసాగుతుండగా, ఆర్మీకి చెందిన అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చారు. సంధిని పొడిగించడానికి సైన్యం అగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‌లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణాలు పె�
పంజాబ్‌లో ఓ సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. భటిండా మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి.
దాదాపు 400 మంది పర్యాటకులు సిక్కింలో భారీ హిమపాతం తర్వాత చిక్కుకుపోయారు. శనివారం సుమారు 100 వాహనాలు నాథులా, సోమ్‌గో సరస్సు నుంచి తిరిగి వస్తుండగా నిలిచిపోయాయి.
Russia Ukraine War : గత ఏడునెలలుగా నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్లోని చాలా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది.