తాజాగా లండన్ నగరంలో బ్రిటన్ ఆర్మీకి చెందిన ఓ రెండు గుర్రాలు తప్పించుకొని నగరంలోని సెంట్రల్ లండన్ రోడ్లమీద పరిగెడుతూ కనిపించాయి. రోడ్లపై ఉన్న వ్యక్తులు వాటిని వింతగా చూస్తూ నిలబడిపోయారు. కాస్త రద్దీగా ఉన్న సమయంలో గుర్రాలు మిలటరీ దళాల నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రెండు గుర్రాలు రోడ్లపై వేగంగా వెళుతున్న సమయంలో వాహనాలను మించి వేగంగా…