ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క గజం భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దం అని ఓపెన్ చాలెంజ్ చేశారు.
పల్లెలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడైనా సరే సొంతభూమి కలిగి ఉంటే మాత్రం కచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఒకవేళ సరైన సమయానికి టాక్స్ పే చేయకుండా ఉంటే దానికి అదనంగా వడ్డీ కూడా కలుపుతూ ప్రజల నుంచి ఆస్తి పన్నును ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తారు. అలా ఎవరైనా ప్రాపర్టీ టాక్స్ కట్టుకోకపోతే మొదటగా వారికి నోటీసులు జారీ చేసి ఆపై వాటిని సీజ్ చేస్తారు సంబంధిత ప్రభుత్వ అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలోని…
Armur MLA Rakesh Reddy Fires on EX MLA Jeevan Reddy: తాను ఎవ్వరికీ భయపడను అని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. తనను చంపడం ఎవరి తరం కాదని, అలాంటి పరిస్థితి వస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా అందరినీ చంపి చస్తానన్నారు. విదేశాల నుంచి తనకు బెదిరింపు కాల్స్ ఇంకా వస్తున్నాయని.. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…
State Finance Corporation send notices to Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని మామిడిపల్లిలోని ఆయన ఇంటికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ…
Love Marriage: ప్రేమకు కులం, మతం, ధనిక, పేద, రంగు, ప్రాంతంతో సంబంధంలేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతామో తెలియదు. సినిమాల్లో చూపించిన మాదిరిగా ఓ వ్యక్తిని చూడగానే తన మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తిపై ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది.
తెలంగాణలోని ఆర్మూర్ చికెన్ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వండించుకొని తెప్పించుకుంటారు. గతంలో ఆర్మూర్ నాటుకోడి చికెన్, నలుగురు వ్యక్తులు తినగలిగే భోజనం ధర కలిపి రూ. 650 వరకు ఉండేది. అయితే, గత కొంతకాలంగా దేశీయ నాటుకోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దేశీయంగా ఉన్న నాటు కోళ్లను తీసుకొచ్చి ఆర్మూర్ చికెన్‌ను వండి పెడుతున్నారు. లోకల్ నాటుకోళ్లకు కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెంచేశారు. Read: Ukraine…