మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫ్యామిలీలో మరొకరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కామినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి, చరణ్ మరదలు అనుష్పాల కామినేని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రీసెంట్ గా అనుష్పాల కామినేనికి ఆమె ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో నిశ్చితార్థం జరిగింది. శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పల అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్. అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో కొంతకాలం డేటింగ్ చేసిన…