Vishwak Sen: ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించాడు.
Vishwak -Arjun Issue: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు డైరెక్టర్, నటుడు అర్జున్ ట్విస్ట్ ఇచ్చాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొన్ని రోజులుగా విశ్వక్ కు అర్జున్ కు మధ్య సినిమా వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నటుడు, దర్శకుడు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. నిన్ననే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు.
Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది.
Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు.
Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్నే ఇందులో కథానాయికగా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అర్జున్ సర్జా…