ట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది.
సౌదీ అరేబియాలోని ఓ లావా గుహను 2007 వ సంవత్సరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగోన్నారు. అయితే, ఆ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వివిధ రకాల జంతువుల అరుపులు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని శాస్త్రవేత్తలు విరమించుకున్నారు. కాగా, ఇటీవలే ఆ గుహలోకి శాస్త్రవేత్తలు సురక్షింతంగా వెళ్లగలిగారు. అలా గుహలోపలికి వెళ్లిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. గుహమొత్తం ఎముకలతోనే నిండిపోయింది. గుహలో మొత్తం 40 రకాల జంతువులకు సంబందించిన ఎముకలు బయటపడ్డాయి. Read: ఈ నెల 16…