భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడవ దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్‌లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు (ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్, హురున్) వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు $16.5 బిలియన్లు పెరిగింది. Also Read:Jangaon : ట్రాన్స్‌ఫార్మర్ కోసం…
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ఉక్కు పరిశ్రమ వెన్నెముకగా పరిగణిస్తారు. టాటా స్టీల్, JSW వంటి ప్రధాన ఉక్కు కంపెనీలు భారత్ లో ఉన్నాయి. కానీ వాటి ప్రపంచ స్థాయి మీకు తెలుసా? మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోని టాప్ 10 స్టీల్ కంపెనీలు ఇవే. ఈ జాబితాలో అమెరికాకు చెందిన నూకోర్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. నూకోర్ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 3.42 లక్షల కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా…