Jagapathi Babu: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను అవలీలగా పోషించగల నటులలో జగపతి బాబు కూడా ఒకరు. ఆయన 1989లో ‘సింహస్వప్నం’తో వెండి తెరపైకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘గాయం’, ‘అంతఃపురం’, ‘సుభలగ్నం’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా, యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత హిట్లు తగ్గడంతో కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2014లో వెండి తెరపై ప్రభంజనం సృష్టించిన ‘లెజెండ్’ చిత్రంతో ప్రేక్షకులు ముద్దుగా జగ్గుభాయ్‌గా పిలుచుకునే…