వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుందర్ సి ఆ తర్వాత హారర్ జోనర్ వైపు అడుగులేశాడు. నటి ఖుష్బూ భర్త అయిన సుందర్ రూపొందించిన తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అయితే.. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘అరణ్మై’ చిత్రం తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ కాగా, దాని సీక్వెల్ ‘అరణ్మై -2’లో త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ తెలుగులో ‘కళావతి’గా వచ్చింది. తాజాగా ఈ సీరిస్ లోనే మూడో…