IFFM Awards: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..
- ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల వేడుక.
- సినిమా ఎక్సలెన్స్ - ఏఆర్ రెహమాన్.
- భారతీయ కళ
- సంస్కృతి రాయబారికి గాను రామ్ చరణ్ కు అవార్డ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IFFM Awards: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల రాత్రి అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. అద్భుతమైన సినిమా విజయాల కోసం సహకరిస్తున్న మొదటి రెండు అవార్డులను రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ వేడుకలలో ఎవరు ఏ అవార్డ్స్ ని గెలుచుకున్నారో చూద్దాం.
సినిమా ఎక్సలెన్స్ – ఏఆర్ రెహమాన్.
Also Read
- Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
భారతీయ కళ, సంస్కృతి రాయబారి – రామ్ చరణ్.
సినిమాలో సమానత్వం – డుంకీ.
డైవర్సిటీ ఛాంపియన్ – రసికా దుగల్.
సినీ పరిశ్రమకు డిసరుపుటర్ – ఆదర్శ్ గౌరవ్.
బ్రేక్అవుట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – అమర్ సింగ్ చమ్కిల.
షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ – ది వెజెమైట్ శాండ్విచ్ అండ్ స్పెషల్ మెన్షన్ టు ఎకో.
ఉత్తమ డాక్యుమెంటరీ – ట్రాలీ టైమ్స్ .
ఉపఖండం నుండి ఉత్తమ చిత్రం – నేపాల్ సిరీస్ నుండి ది రెడ్ సూట్‌కేస్.
ఉత్తమ సిరీస్ – కోహ్రా .
ఉత్తమ నటుడు – అర్జున్ మాథుర్ (మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2).
ఉత్తమ నటి – నిమిషా సజయన్ (పోచెర్) .
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్ ఛాయిస్) – లాపాటా లేడీస్.
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్ ఛాయిస్) – డొమినిక్ సంగ్మా (రిమ్డోగిటంగా) .
బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ (క్రిటిక్స్) – విక్రాంత్ మాస్సే (12 వ ఫెయిల్).
జ్యూరీ అవార్డులు:
ఉత్తమ నటి – పార్వతి తిరువోత్తు (ఉల్లోజుక్కు).
ఉత్తమ నటుడు – కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) .
ఉత్తమ దర్శకుడు – కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్), నిఖిలన్ స్వామినాథన్ (మహారాజా) .
ఉత్తమ చిత్రం – 12 వ ఫెయిల్.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!