ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూడా గెలవొచ్చు అని తెలిసేలా చేశాడు. 2009లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుని కూడా గెలుచుకున్నాడు.…