యాపిల్ ‘ఐఫోన్’కు అంత డబ్బు పెట్టడం ఎందుకని చాలామంది ఆలోచించడం సర్వసాధారణం. అందుకే సామాన్య జనాలు పాత మోడళ్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు ఎదురుచూస్తుంటారు. అందులోనూ పాత, కొత్త మోడళ్లు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉంటే?.. వెంటనే కొనేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఒకటి అమెజాన్‌లో ఉంది. యాపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15 ధరలు అమెజాన్‌లో దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనదే కానీ.. వినియోగదారులకు మాత్రం…
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి.
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి.
Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా…
Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు.
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ ప్రో (యూఎస్‌బీ-సి) వేరియంట్‌లతో పాటు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. టెక్ మేకర్ బాక్స్‌లో ఐఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి కొత్త ఫీచర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Buy iPhone 13 Only for Rs 52,499 in Flipkart: iPhone 15 సిరీస్ సేల్స్ మొదలు పెట్టిన తర్వాత, iPhone లోని అంతకు ముందు సిరీస్ ఫోన్లు ఇపుడు తక్కువ ధరకు అందుబాటులోలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా iPhone 13 128 GB వేరియంట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అయిన Flipkartలో ఇప్పుడు ఏకంగా ₹52,499కి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధర ₹ 59,900 కాగా అంతకన్నా తక్కువకే ఫ్లిప్ కార్ట్…
iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది.
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్…