ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 కొత్త సీరిస్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొత్త తరహా ఫీచర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లో బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందనే వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి.
Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5 జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెస్తోంది.