ఆర్‌ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం మంగళవారం.పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా హార్రర్ కామెడీ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతుంది.మంగళవారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ అలాగే కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అవి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి..మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో…
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది..వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంగళవారం”.. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రం సినిమా…