ఓ కేసులో సాక్ష్యాలు తారుమారవ్వడంతో ఓ వ్యక్తి దాదాపు 58 ఏళ్లు జైల్లో మగ్గారు. సుదీర్గ న్యాయపోరాటం తర్వాత 88ఏళ్ల వయసులు ఆయన నిర్దోషి అని తేలింది. దీంతో తాము చేసిన తప్పుడు ఆయన ఇన్నేళ్లు జైలు జీవితాన్ని అనుభవించడంపై పోలీస్ చీఫ్ క్షమాపణ చెప్పారు.
పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది.