Japan: చేయని తప్పుకు 58 ఏళ్ల జైలు శిక్షఅనుభవించిన వ్యక్తి.. పోలీస్ చీఫ్ క్షమాపణలు
- జపాన్‌లో హృదయవిదార ఘటన
- సాక్ష్యాలు తారుమారవ్వడంతో 58 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తి
- 88 ఏళ్ల వయసులో నిర్దోషిగా ప్రకటన
- తాము చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన పోలీసు బాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ కేసులో సాక్ష్యాలు తారుమారవ్వడంతో ఓ వ్యక్తి దాదాపు 58 ఏళ్లు జైల్లో మగ్గారు. సుదీర్గ న్యాయపోరాటం తర్వాత 88ఏళ్ల వయసులు ఆయన నిర్దోషి అని తేలింది. దీంతో తాము చేసిన తప్పుడు ఆయన ఇన్నేళ్లు జైలు జీవితాన్ని అనుభవించడంపై పోలీస్ చీఫ్ క్షమాపణ చెప్పారు. అసలేం జరిగిందంటే.. 1966లో ఓ మర్డర్ కేసులో ఐవా హకమడా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై మరణ శిక్ష కూడా విధించారు. కానీ ఆయన ఈ కేసులో అత్యున్నత కోర్టును ఆశ్రయించడంతో మూడు దశాబ్ధాల పాటు వాదనలు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ పునర్ దర్యాప్తునకు కోర్టు అంగీకరించింది.
READ MORE: BSNL: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్త లోగోతో పాటు ఫీచర్లు వచ్చేశాయ్!
Also Read
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
దీంతో 2014లో మళ్లీ ఆయనపై నమోదైన కేసును మళ్లీ దర్యాప్తు చేశారు. ఈసారి నిర్వహించిన విచారణలో హకమడా నిర్దోషి అని తేలింది. సుమారు 58 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఆయనను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ మధ్యే ఇంటికి చేరుకున్న హకమడాకి ఆ జిల్లా పోలీసు చీఫ్ క్షమాపణలు చెప్పారు. విచారణలో పొరపాటు జరిగినట్లు తెలిపారు. మా వల్ల నీకు తీవ్రమైన మానసిక క్షోభ మిగిలిందని, అది మాటల్లో చెప్పలేమని, దానికి సారీ చెబుతున్నట్లు ఆ పోలీసు బాసు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిర్దోషి వయసు 88 ఏళ్లు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు పోలీసు వ్యవస్థపై ఫైర్ అవుతున్నారు. గడిచిన 58 ఏళ్లను వెనక్కి తీసుకొస్తారా? ఒక్క సారీ చెబితే సరిపోతుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
READ MORE: High Court: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా..
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!