Paris Olympics: ఒలింపిక్స్ వేడుకలో పెద్ద తప్పిదం..క్షమాపణలు చెప్పిన నిర్వహణ కమిటీ
- పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారీ తప్పిదం
- దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం
- దక్షిణ కొరియా అథ్లెట్లకు క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది. ఈ సమయంలో వారిని ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల్లో ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా)’గా పరిచయం చేశారు. కాగా.. దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ‘ఎక్స్’లో కొరియన్ భాషలో ‘ప్రారంభ వేడుకల ప్రసారంలో కొరియా జట్టును పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.’ అని రాసుకొచ్చారు. ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు (IOC) థామస్ బాచ్‌తో సమావేశం కావాలని కోరుతూ.. దక్షిణ కొరియా సాంస్కృతిక క్రీడలు, పర్యాటక మంత్రిత్వ శాఖ ఉప మంత్రి జాంగ్ మి రాన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
READ MORE: Niti aayog: మమత వ్యాఖ్యలను ఖండించిన నీతి ఆయోగ్ సీఈవో
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ఫ్రాన్స్ ప్రభుత్వానికి ‘ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు’ దాఖలు చేయాలని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆదేశ మంత్రిత్వ శాఖ కోరిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పారిస్ గేమ్స్ నిర్వాహకులను దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ ప్రత్యేకంగా కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కొరియన్ ద్వీపకల్పం దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాగా విభజించబడింది. అయితే.. దక్షిణ కొరియా అథ్లెట్లు ప్రయాణిస్తున్న పడవలో నీలిరంగు గుర్తులపై సరైన పేరు కనిపించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!