Home
Apollo Hospital
Apollo Hospital News
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
LK Advani Health Update: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతిలో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆయన్ను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెంటనే ఆస్పత్రికి వెళ్లి అద్వానీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి… -
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో పాటు వయోభారానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 98 ఏళ్ల అద్వానీకి శుక్రవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. -
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
మణికొండలోని డాలర్ హిల్స్‌లో శనివారం లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా అపార్ట్మెంట్లోని నివాసితులను భయాందోళనకు గురిచేసింది. డాలర్ హిల్స్‌లోని ఒక అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కార్తీక్ రెడ్డి చేయబోయే పాదయాత్ర కు సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ముగించుకుని ఆరుగురు నాయకులు గ్రౌండ్ ఫ్లోర్‌కు… -
Megastar Chiranjeevi: వారికి ‘మెగా’ భరోసా !
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అవసరమైన చోట అండగా నిలబడటం, కష్టంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం… ప్రతి మనిషి జీవితంలో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో వేలాది మందికి ప్రాణం పోసిన ఆయన, కరోనా సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ అండగా నిలిచారు. ప్రజలకు ప్రేమని పంచడమే తన బాధ్యతగా ముందుకు సాగుతున్న మెగాస్టార్, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. హార్ట్ ఆపరేషన్ కోసం మేకప్ ఆర్టిస్ట్… -
Varun Tej: ‘బరి’ షూటింగ్లో వరుణ్ తేజ్‌కు అనుకోని ప్రమాదం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం జరిగింది. వాలీబాల్ ప్లేయర్‌గా పర్ఫెక్ట్ లుక్ కోసం గత ఏడు నెలలుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్న వరుణ్, ప్రాక్టీస్ సెషన్లో ఆడుతుండగా కాలికి తీవ్రంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం నేడు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరగనుంది. సినిమా పట్ల ఆయన చూపిస్తున్న డెడికేషన్ చూసి మెచ్చుకుంటున్నప్పటికీ, ఇలా… -
Ram Charan-Upasana : మెగా కవలల రాకతో ‘స్పెషల్’ ట్రీట్.. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే?
జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతొ మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభవార్త విన్న అభిమానులు భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో, తమ సంతోషాన్ని పంచుకుంటూ మెగా దంపతులు అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. ఆ బాక్స్‌లో ఉన్న ఈ కానుకల అన్బాక్సింగ్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను చుట్టేస్తున్నాయి. Also Read : Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో… -
Lover Suicide: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని యువతి పేరెంట్స్.. యువకుడు సూసైడ్
Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. -
CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. -
AR Rahman: అపోలో ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్
AR Rahman: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు.… -
Pawan Kalyan: అపోలో ఆస్పత్రికి పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు పవన్ కల్యాణ్.. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు..
తాజావార్తలు
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!