ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా... సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి.
Kuwait Fire Accident: కువైట్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారని అధికారులు తెలిపారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపాడు, ఖండవల్లి కుంటితోంది మెల్లోటి సత్యనారాయణలు చెందిన వారీగా గుర్తించారు. ఈ మృతదేహాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొని రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరలు కొరకు కింది వీడియో చుడండి..
ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు..
ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటరీలు ఉన్నప్పుడు మాకు పెన్షన్ మా గడపకే తెచ్చేవారు అని చెబుతున్నారు.. మేము మళ్ళీ జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారని కేశినేని శ్వేత అన్నారు.
Ambati Rambabu Open Letter: జనసేన అధినేత తాజాగా చేసిన కామెంట్లు పెద్ద చర్చగా మారాయి.. ఎన్నికల్లో పొత్తులు, సీఎం పోస్టు విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే, తాజాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్ పొత్తు, సీఎం సీటు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన మంత్రి అంబటి రాంబాబు.. 8 పేజీల…