Home
Ap Local Body Elections
Ap Local Body Elections News
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
Story Board: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉందో…అక్కడే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే…వచ్చే ఎన్నికల్లో నేతలకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి… -
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
MP Mithun Reddy: పుంగనూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో తమపై దాడులు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్ వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత కక్షలను తీసుకువచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జగన్ పర్యవేక్షణలో కుప్పం ఎన్నికలు నిర్వహించి ఘనంగా గెలిచామని మిథున్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలకు… -
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
AP High Court: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇక, పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను వైసీపీ హైకోర్టుకు… -
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులతో పాటు 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,485 కేంద్రాల్లో నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.… -
OTR : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమిలో తేలని సీట్ల పంచాయితీ.. జనసేన వర్సెస్ టీడీపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఎందుకు ఆలస్యం అవుతోంది..? లోకల్ బాడీస్‌కు కూడా మూడు రోజుల పాటు చర్చలు ఎందుకు అవసరం అయ్యాయి. సీట్ల సర్దుబాటు విషయంలో అనిశ్చితి ఎక్కడ ఉంది. జనసేన ఏం అడుగుతోంది..? టీడీపీ ఏం ఇస్తానంటోంది..? బీజేపీకి ఏం కావాలి..? ఏపీలో ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 16 నుంచే నామినేషన్లు మొదలు కానున్నాయి. నామినేషన్లకు కూడా అట్టే టైమ్‌లేదు. నామినేషన్ల… -
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల అమలులో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను (జీఓలు) సవాలు చేస్తూ.. చేబ్రోలు రవికుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నేడు ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.… -
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
OTR: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ… టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మాత్రం సీట్ షేరింగ్‌పై క్లారిటీ రావడంలేదు. చర్చోపచర్చలు జరుగుతున్నా పీటముడి మాత్రం అలాగే కొనసాగుతోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రెండున్నరేళ్ల కూటమి పాలనకు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అద్దంపట్టబోతున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు, షేరింగ్ వ్యవహారం మాత్రం కుదరడంలేదు.… -
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సన్నాహకాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందని, ఈ స్థానిక ఎన్నికల విజయంతో రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. 2024… -
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శంఖారావం పూరించారు. రంపచోడవరం మండలం కాకవాడలో ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజనులు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని, అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసైనికులు ఎంతో త్యాగం… -
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, మిగిలిన 6 శాతం వరకు కూటమి పార్టీలు తమ పార్టీ పరంగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!