Home
Ap Local Body Elections
Ap Local Body Elections News
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది. 120 వార్డులకు 1,623 నామినేషన్లు జీవీఎంసీ పరిధిలోని 120… -
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చర్యలు చేపట్టింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ నెల 24న ఉదయం 8… -
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. అయితే, కొన్ని చోట్ల రెబల్స్ బెడద తప్పలేదు.. అయితే, రెబల్స్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని నేతలకు సూచించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో… -
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రంలో జరుగుతున్న భారీ హింస, దాడుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోతున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీసుల అడ్డుగింపుల వల్ల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయడంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని… -
CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలకూ ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంతర్భాగమని, ఎలాంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసుకోవాలనే అవకాశం ప్రజలకు ఎన్నికల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. ఓటు ఒక ఆయుధమని, ఓటు హక్కు వినియోగంలో ధనిక, పేద అనే తేడా ఉండదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు చరిత్రలో… -
AP Local Body Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. YCP నుంచే ఎక్కువ..!
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు జరిగినా.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,942 వార్డు స్థానాలకు 24,451 నామినేషన్లు అందాయి. మేయర్, చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 18న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను సమర్పించారు. ఇక, చివరి రోజైన అక్టోబర్ 18న ఒక్కరోజే మేయర్,… -
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
AP ZPTC, MPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్… -
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ సమన్వయ కమిటీలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో… -
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ… -
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
YSRCP 2nd Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మొదటి లిస్ట్‌లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP).. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, పది మున్సిపాలిటీలు, ఏడు నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లతో పాటు వారి సామాజిక వర్గాలు, ఆయా స్థానాలకు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!