Home
Ap Local Body Elections
Ap Local Body Elections News
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ విజయాలు, ఓటింగ్ శాతాలు, ఎన్నికల నిర్వహణలో జరిగినట్లు భావిస్తున్న అక్రమాలపై నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ… -
Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!
Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామికి విజయనగరం ఓటర్లు గట్టి షాకే ఇచ్చారన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే అది స్వయంకృతమేనని, ఆయన నేల విడిచి సాము చేశారన్న విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన కుమార్తె శ్రావణిని మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపారాయన. రాజకీయ సమీకరణలు అనుకూలంగా లేవన్న అభిప్రాయాలు తొలి నుంచే వ్యక్తమైనా.. మేయర్ పీఠం తమదేనన్న ధీమాతో ముందుకు సాగి దెబ్బతిన్నట్టు చెప్పుకుంటున్నారు. వార్డుల్లో వైసీపీకి… -
Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
Perni Nani: ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు టీడీపీ అరాచకానికి పరాకాష్టగా నిలిచాయని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియతో ప్రారంభమైన అరాచకం డిక్లరేషన్ ఫారాల వరకు కొనసాగిందని ఆరోపించారు. టీడీపీకి చెందిన హంతకులు, గూండాలపై బైండోవర్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారని వ్యాఖ్యానించారు. వ్యవస్థలను నాశనం చేసి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారని నిలదీశారు. దుశ్శాసన మూకలు ఆకాశమే హద్దుగా… -
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
AP MPTC ZPTC Elections: కొన్ని ప్రాంతాలు హింసాత్మక ఘటనలు మినిహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 5న అంటే గురువారం రోజు నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా… -
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గురువారం రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది.. అయితే, తుఫాన్ ప్రభావం, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనల కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి.. గతంలో వాయిదా పడిన పలు మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తుఫాన్ కారణంగా వాయిదా పడిన స్థానాలతో పాటు, ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల… -
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నికలు నిజంగా ఎన్నికలేనా? అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే తమ పార్టీ కార్యకర్తలను వేలాది మందిని బెదిరించి బైండోవర్ చేశారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ టీడీపీ నాయకులతో కుమ్మక్కై పనిచేసిందని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అనేక చోట్ల… -
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి, అధికార దుర్వినియోగంతో నిర్వహించిన వాటిని నిజమైన ఎన్నికలుగా పరిగణించగలమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే మూలస్తంభమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల తీరుపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.… -
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో… -
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించేందుకు 40,679 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు… -
YS Jagan: చంద్రబాబు టీమ్కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా చేసి కూటమి విజయం సాధించిందని ఆరోపించారు. ఇవి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కావని, కేవలం అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియగా మారిపోయాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడి…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!