మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కొత్తగా పెళ్ళైన జంటను స్వాగతించారు. ఉపాసన సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను కుటుంబం సమక్షంలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త జంటతో కలిసి ఉన్న ఫోటోలను, సరదా మూమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. రెండు రోజుల క్రితం దోమకొండ కోటలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. Read Also : “శ్యామ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫ్యామిలీలో మరొకరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే కామినేని ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి, చరణ్ మరదలు అనుష్పాల కామినేని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రీసెంట్ గా అనుష్పాల కామినేనికి ఆమె ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో నిశ్చితార్థం జరిగింది. శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పల అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్. అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో కొంతకాలం డేటింగ్ చేసిన…