ఈ ఏడాది డ్రాగన్, కిష్కింధ పురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ లాంటి ఐదుకు పైగా సినిమాలతో బిజీగా గడిపిన అనుపమ పరమేశ్వరన్, తన సహజ నటనతో ఎప్పటిలాగే కుర్రకారుని ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీరంగ ప్రవేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, నేర్చుకున్న పాఠాలు గురించి ఓపెన్‌గా చెప్పుకుంది. Also Read : Varanasi :…
తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల…
తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత అనుభవం గురించి చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం, జీవితం ఎప్పుడూ ఊహించని మార్పులతో నిండినది. అందుకే స్నేహంలో చిన్న గొడవలు, వివాదాలు వస్తే వాటిని కుదురుగా, సాంత్వనగా పరిష్కరించడం అవసరం. వాటిని మనసులో పెట్టుకుంటే చివరికి మనకు తీవ్ర బాధ మాత్రమే మిగిలిపోతుంది. Also Read : Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు…
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’ . ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విషయంలో అనుపమ మునుపునడు లేని విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా వరుస ఇంటర్వ్యూట ఇస్తూ చాలా కష్టపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. Also Read : War 2 :…
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ మూవి గురించి చెప్పక్కర్లేదు. జూలై 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఈ కోర్టు డ్రామా మంచి రెస్పాండ్ అందుకుంది. ముఖ్యంగా అనుపమ తనలోకి కొత్త కోణాలు చూపించింది. ఇక ఈ సినిమా టైటిల్ పై చాలా వాదన జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కొత్త సినిమా ‘పరదా’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, ఓ…
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తన మాతృభాష మలయాళం అయినా, ఎందుకు ఆమె సినిమాలు ఎక్కువగా తెలుగులో వచ్చాయి ? ఇదే ప్రశ్నకు ఆమె ఇటీవల ఇచ్చిన సమాధానం, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Also Read : Lenin : లెనిన్ మూవీకి…