కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘రెమో’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా హీరో తెలుగులో డైరెక్ట్ గా అడుగుపెట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ చిత్రంతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొట్టమొదటి సారి ఒక…
‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటుల తర్వాత శంకర్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ అనే సూపర్ సక్సెస్‌ఫుల్…