మోహన్‌లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…
టాలీవుడ్ సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కథానాయకుడిగా లలిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్’.. ఆయన కెరీర్ లో 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లుక్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరు ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ నటిస్తుండగా.. మరో నాయికగా మలయాళ భామ అను సితార ఎంపిక అయింది. కాగా, ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం…