టాలీవుడ్ నటి, మాజీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల కారణంగా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా రోజా కూతురు అన్షు మాలిక త్వరలోనే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనుందని, అలాగే సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై రోజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ…