Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప�
SS Rajamouli participated in the Akkineni Nageswararao Centenary Celebrations: తెలుగు సినిమాపై చెరదని ముద్ర వేసిన దిగ్గజ నటుడు ‘అక్కినేని నాగేశ్వరరావు’ శత జయంతి వేడుకలు నేడు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలక�
NTR: తెలుగా సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన హీరో ఎన్టీఆర్. సిని ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని కుటుంబాలు వచ్చినా.. ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చినా సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు మారదు.
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిష
NTR-ANR: మహానటులు నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తరువాత కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం వారి మధ్య మాట కూడా కరువయింది.
100Days Movie: ఒకప్పుడు సినిమాల విజయానికి సదరు చిత్రాలు శతదినోత్సవం ప్రదర్శితం కావడం కొలమానంగా ఉండేది. అంతకు మించి ఆడితే ఆ సినిమా మరెంతో విజయం సాధించిందని భావించేవారు. అయితే అప్పట్లో కొన్ని చిత్రాలు నిజాయితీగా ప్రదర్శితమయ్యేవి.
నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజ
నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని 'ప్రతిబింబాలు' చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ పెయిర్ గా సాగారు జమున. అన్నపూర్ణ వారి తొలి చిత్రం 'దొంగరాముడు'లో ఏయన్నార్ కు చెల్లెలిగా నటించారు జమున. తరువాత "మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ" చిత్రాలలో ఏయన్నార్ కు జోడీగా అభినయించారామె.