Anni Manchi Sakunamule OTT Release Date: స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్. నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర,ప్రసాద్, గౌతమి, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటించిన ఈ సినిమాను ఇండియాతో సహా ప్రవంచవ్యాప్తంగా 240 ద�
ఈ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అలానే ఎన్టీయార్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఆది', 'సింహాద్రి' చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.
'అన్ని మంచి శకునములే' వంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. 'మహానటి' తర్వాత మళ్ళీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్క్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
NTR: ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అందుకొని.. బాక్సాఫీస్ కళకళలాడాలి అనుకునే హీరోల్లో తారక్ ఒకడు.
ఇరవై మూడేళ్ళ క్రితం 'తొలిప్రేమ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి... ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో హీరో సంతోష్ శోభన్ అక్కగా నటించింది. కుటుంబ బాధ్యతలు తీరిపోవడంతో తిరిగి నటించడం మొదలు పెట్టానని వాసుకి చెబుతోంది.
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు.
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం సంతోష్ శోభన్ కి అందని ద్రక్షాగానే ఉంది. 2023 స్టార్ట్ అయ్యి రెండు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికే సంతోష్ శోభన్ రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గ�
ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ �