Anni Manchi Sakunamule: ఈ యేడాది ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి 'సీతారామం' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే సంస్థ ఈ యేడాది చివరిలోనూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వీడ్కోలు పలుకబోతోంది.
ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు…
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు కురిశాయి. ఈ చిత్రం హిట్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం సంతోష్ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. Read Also : హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్ సంతోష్ హీరోగా…