సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూ.12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పంపిణీ చేయబోతున్నారు. ఏషియన్…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ‘అన్నాత్తే’. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్,…