ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘అన్నాత్తే’ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూ.12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పంపిణీ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ నైజాంలో విడుదల చేస్తుంది. ఈ రేట్లను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ మార్కెట్ బాగా పడిపోయినట్లు కన్పిస్తోంది. రజినీ గత సినిమాలు ఇక్కడ పెద్దగా ఆడకపోవడం ఈ సినిమా రైట్స్ ఇంత తక్కువ రేటుకు అమ్ముడవడానికి కారణం.
Read Also : ‘మా’ ఎన్నికల అధికారిని సీసీటీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్ రాజ్
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు) వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘అన్నాత్తే’ నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!